ఇండియా X ఆస్ట్రేలియా సీరీస్ లో మూడవ టెస్ట్ సిడ్నీ లో జరుగుతుంది ఈ మ్యాచ్ ప్లేయింగ్ XI
ఇండియా XI : అజింక్య రహానే ( కెప్టెన్),రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుబ్మన్ గిల్, ఛటేశ్వర్ పూజార, రిషభ్ పంట్ (wk) రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, టీ నటరాజన్/శార్దూల్ ఠాకూర్,జె బమ్ర.
ఆస్ట్రేలియా XI: టైం పైనే (కెప్టెన్),మార్నుస్ లబుశ్చగ్నే (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, విల్ పూకోవకి, స్టీవెన్ స్మిత్, ట్రవిస్ హెడ్,కామెరూన్ గ్రీన్,
పట్ కమ్మిన్స్ , మిచెల్ స్టార్క్, నాథన్ లయ్యోన్, జోష్ హజెల్వుడ్.
ఇండియా ఫ్రస్ట్ టెస్ట్ చిత్తుగా ఓడిపోయిన భారత్ సెకండ్ టెస్టు చెలరేగిపోయారు ఆస్ట్రేలియాను బాక్సింగ్ డే టేస్ట్ లో ఒడిచడం చాలా గర్వంగా కారణం,
ఇదిలా ఉండగా అజిక్యా రహానే కెప్టెన్ గా చేసిన ఏ టెస్ట్ ఇండియా ఓడిపోలేదు అలేగే టీమ్ లో కి రోహిత్ రావడంతో టీమ్ బలం పెరిగింది, టీమ్ ఇండియా బెంచ్ ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు, విరాట్ కోహ్లి లేని లోటు లేకుండా రహెనే టీమ్ నడిపిస్తున్నాడు ,
ఇండియా గెలువలేటే స్మిత్ , వార్నర్, లబుశ్చగ్నే, వీకేట్ తీయాలి, విల్లు చెలరేగుతే ఇండియా కు కష్టాలు తప్పవు .
ఇదిలా ఉండగా మరో వైపు స్మిత్ ఫామ్ లేకపోవడం
ఆస్ట్రేలియా చాలా పెద్ద సమస్యగా మారింది, ఎది ఏమియిన ఇండియా గెలవడం చాలా అవసరం..
Shashi Gana Goud
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletePost a Comment