IPL 2021 వేలలో మాక్సీ
మాక్సి పే అందరి కన్ను.
మాక్సి పే ఆకాష్ చోప్రా ట్వీట్.
చెన్నై టీమ్ కే మాక్సీ అనుటున విశ్లేషకులు
మ్యాక్స్ వెల్ ఒక మంచి హీటింగ్ బ్యాట్స్ మెన్ అలాటి మాక్సీ ఐపీఎల్ 2020 లో కింగ్స్ X1 టీమ్ తరుపున అడిన మాక్సి 11 మ్యాచ్ లో కేవలం 102 పరుగులు 8 ఫోర్లు 0 సిక్సర్ తో అందరిని నిరాశ పరిచాడు .
మ్యాక్స్ వెల్ BBL 2020-2021 లో మెల్బోర్న్ స్టార్స్ టీమ్ కి ఆడుతున్నాడు అయతే మెల్బోర్న్ స్టార్స్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై కాలేదు అయితే ఇందులో మాక్సీ మాత్రం 379 పరుగులు చేసి 32 ఫోర్లు 17 సిక్సర్స్ తో అవరేజ్ 30.00 తో ఉన్నాడు అయితే బౌలింగ్ లో మాత్రం చాలా నిరాశ పరిచాడు కేవలం 7 వికెట్లు తీశాడు.
మాక్స్ వెల్ కి యెల్లో జెర్సీ లో బాగా అడుతాడు మరియు చెన్నై అతని తీసుకుంటుంది అలాగే ధోనీ కి మాక్స్ వెల్ ఎలా వాడుకోవాలో తెలుసు అని ఆకాష్ చోప్రా ట్వీట్ చేశాడు.
మ్యాక్స్ వెల్ ఇన్ BBL 2020-2021
Runs Balls 4 6 S.R
46 26 3 3 176.92
39 29 4 0 134.48
71 47 5 5 151.06
23 20 1 1 115.00
70 37 6 5 189.19
06 07 0 0 85.71
00 01 0 0 00.0
00 01 0 0 00.0
37 28 3 1 132.14
20 19 1 1 105.26
01 04 0 0 25.00
00 04 0 0 00.0
66 41 9 1 160.98
Note: S.R = Strike Rate
Post a Comment