హైదరాబాద్ పై చెన్నై గెలుపు
వరుస విజయాల తో చెన్నై
రాణించినన చెన్నై ఓపెనర్స్
ఢిల్లీ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 20 ఓవర్ల కి 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది మనిష్ పాండే 61 (46) 4×5 6×1 డేవిడ్ వార్నర్ 57 (55) 4×3 6×2 చివరి లో కన్ 24 (10) 4×4 6×1 సహ్యముతో 171 చేరుకున్నారు శార్దూల వేసిన 19 ఓవర్ లో విలియమ్ సన్ 20 పరుగులు రపటాడు నిగ్డి కి 2 వికెట్లు సమ్ కారున్ కి ఒక వికెట్ తీసుకున్నారు శార్దూల్ చాలా పరుగులు ఇచ్చాదు
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు మరియు డుపలసిస్ 100 పరుగుల పేటర్నర్ షిప్ సదిచరు గైక్వాడ్ 75 (44) 4×12 డు పలసిస్ 56 (38) 4×6 6×1 సహాయముతో చెన్నై చాలా సులబాగ విజయని సొంతం చేసుకుంది
రషీద్ ఖాన్ వరుసగా మూడు వికెట్లు తీసిన అపట్నికే చెన్నై విజయానికి చెరువులో వునది
Shashi gana
Post a Comment